BIKKI NEWS (NOV. 02) : contract degree lecturers pending salaries released. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 121 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న 460 డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ ల మూడు నెలల పెండింగ్ వేతనాలు ఈరోజు విడుదల చేయడం జరిగింది. సుమారు 8.12 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా TGDCLA రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్ కమిషనర్ శ్రీ దేవసేన గారికి CCE అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.