జ‌గిత్యాల‌ జేఎన్టీయూలో కాంట్రాక్ట్ పద్దతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

జ‌గిత్యాల‌లోని జేఎన్టీయూ -హెచ్ ఇంజినీరింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ పద్దతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భ‌ర్తీకి శుక్ర‌వారం నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, ఫిజిక్స్, ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్స్‌ల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల‌ను కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిన నియామ‌కం చేయ‌నున్నారు.

దరఖాస్తు పద్దతి :: ఆప్ లైన్

దరఖాస్తు విధానం :: ప్రత్యక్షంగా కళాశాల ప్రిన్సిపాల్ కు లేదా పోస్ట్ ద్వారా సమర్పించాలి.

చివరి తేదీ :: డిసెంబర్ – 04 – 2021, సాయంత్రం 5.00 గంటల వరకు.

దరఖాస్తు ఫీజు :: 1000/- (SC,ST లకు 500/-)

అర్హతలు :: ఎంటెక్, ఎంస్సీ

ఎంపిక విధానం :: వ్రాత పరీక్ష మరియు డెమో ఆధారంగా

వెబ్సైట్‌ ::
https://www.jntuhcej.ac.in

పూర్తి నోటిఫికేషన్ & దరఖాస్తు ఫారం :: https://drive.google.com/file/d/1gUbiqoT87wRTd5Cj7C5WclNfK_AZuyQB/view?usp=drivesdk