హైదరాబాద్ (జూన్ – 18) : తెలంగాణ మహిళా, శిశు మరియు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ కేంద్రంలో వివిధ ఉద్యోగాలను కాంట్రాక్టు & అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రత్యక్ష పద్దతి ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు. Contract and out sourcing jobs in ranga reddy district in wdcw department
◆ పోస్టుల వివరాలు : 31 పోస్టులు
● DPCU :
1) ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇనిస్టిట్యూషనల్ కేర్ – 1
2) ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ ఇనిస్టిట్యూషనల్ కేర్ – 2
3) లీగల్ కమ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ – 1
4) అవుట్ రిచ్ వర్కర్ – 04
● SAA (మహిళలు)
1) SAA మేనేజర్ – 03
2) SAA సోషల్ వర్కర్ – 02
3) ANM – 04
4) చౌకీదార్ – 06
● CHL :
1) ప్రాజెక్టు కో ఆర్డినేటర్ – 1
2) కౌన్సిలర్ – 1
3) చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ – 3
4) కేస్ వర్కర్ – 3
◆ అర్హతలు : పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, ఫీజీ సంబంధించిన విభాగంలో కలిగి ఉండాలి.
◆ వయోపరిమితి : 21 – 35 సంవత్సరాల మద్య ఉండాలి.
◆ దరఖాస్తు గడువు : జూన్ – 24 -2023 సాయంత్రం 5.00 గంటల వరకు
◆ ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా
◆ దరఖాస్తు పంపవలసిన చిరునామా :
జిల్లా బాలల పరిరక్షణ విభాగం
బాలరక్ష భవన్
మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ
రంగారెడ్డి జిల్లా
H NO. : 8-3-222
వెంఖళరావు నగర్
యూసఫ్ గూడా రోడ్
మధురానగర్ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్