JOBS : మేడ్చల్ జిల్లాలో కాంట్రాక్టు/ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

మేడ్చల్ (జూన్ – 14) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, SAAలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన దిగువ అదనపు మరియు ప్రస్తుతంగల పొజిషన్స్ మరియు చైల్డ్ హెల్ప్ లైన్ (CHL) లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీ పొజిషన్స్ కొరకు
అభ్యర్థుల నియామకం కొరకు అర్హతగల వ్యక్తుల నుండి జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగులు & వయోవృద్ధుల శాఖ, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లావారు దరఖాస్తులు కోరుచున్నారు.

★ ఖాళీల వివరాలు :

● డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU):

1) ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూషనల్ కేర్) -01-రూ. 27,804/- నెలకు,

2) ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్)-01- రూ.
27804/-నెలకు,

3) లీగల్-కమ్-ప్రొబేషన్ ఆఫీసర్-01- రూ.27,804/- నెలకు,

4) సోషల్ వర్కర్-02 (1M) & (1F)-రూ. 18,536/- నెలకు,

5) డేటా ఎనలిస్ట్: -01-రూ. 18,536/- నెలకు,

6) ఔటచివర్కర్-05-రూ. 10,592/- నెలకు.

● స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA):

7) SAA సోషల్ వర్కర్-01-రూ.18,536/- నెలకు.

● చైల్డ్ హెల్ప్ లైన్ (CHL):

8) ప్రాజెక్ట్ కోఆర్డినేటర్-01-రూ. 28000/- నెలకు,

9) కౌన్సెలర్-01-రూ. 18,536/-
నెలకు,

10) చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్ వైజర్స్-01-రూ.19,500/- నెలకు

11). కేస్ వర్కర్స్-03-రూ. 15,600/- నెలకు.

◆ కావాల్సిన సర్టిఫికెట్ లు : SSC మెమో, విద్యార్హతల సర్టిఫికెట్లు, అనుభవ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్, డిజెబిలిటీ సర్టిఫికెట్ (40% కంటే ఎక్కువ కాకుండా) మరియు చిరునామా రుజువు యొక్క అటెస్టెడ్ జిరాక్స్ కాపీ

◆ దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా : పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, WCD & SC, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సెస్ (IODC), కలెక్టరేట్ కాంప్లెక్స్, అంతాయిపల్లి, శామీర్పేట్ మండలం, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా-500078 వద్ద దాఖలు చేయాలి.

◆ వెబ్సైట్లో దరఖాస్తు ఫారాల లభ్యత: 14-06-2023 నుండి

◆ దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేది: 24-06-2023, సా. 5.00గం. వరకు

◆ వెబ్సైట్ :

http://wdcw.tg.nic.in

https://medchal-malkajgiri.telangana.gov.in