Home > UNCATEGORY > రాజ్యాంగ విలువలు కాపాడుదాం

రాజ్యాంగ విలువలు కాపాడుదాం

  • అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో సత్కారం

BIKKI NEWS (NOV. 26) : constituional day celebrations in wyra. భారత రాజ్యాంగ విలువలు కాపాడటానికి మనందరం కృషి చేయాలని, తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ 475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ కోరారు.

constituional day celebrations in wyra

ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక వైరా పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.విగ్రహానికి,TGJLA_ 475 రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీమతి రజియా సుల్తానా మరియు నాయకురాలు కవిత చేతుల మీదుగా పూలమాలతో గౌరవించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆంగ్ల అధ్యాపకులు ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, శ్రీ మేధర వెంకట ముత్యం మరియు TGJLA_475 రాష్ట్ర జిల్లా నాయకులు కంచర్ల శ్రీకాంత్, సీహెచ్ మధు, బండి ఈశ్వరరావు, సుధాకర్ మరియు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు