న్యూడిల్లీ (అక్టోబర్ – 11) : కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్, సశస్త్ర సీమ బల్ (SSB) తాత్కాలిక ప్రాతిపదికన స్పోర్ట్స్ కోటాలో 399 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
◆ అర్హత: టెన్త్ ఉత్తీర్ణత. నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.
◆ వయోపరిమితి : 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి.
◆ ఎంపిక విధానం : క్రీడా విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్ ట్రయల్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
◆ దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
◆ దరఖాస్తుకు చివరి తేదీ : ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల లోపు
◆ వెబ్సైట్ : https://ssb.gov.in/?AspxAutoDetectCookieSupport=1
Follow Us @