హైదరాబాద్ (నవంబర్ – 08) : నేడు అంతరిక్షంలో సంపూర్ణ చంద్రగ్రహణం (Moon eclipse) ఎర్పడనుంది. మద్యహ్నం 2.39 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6.19 గంటలకు పూర్తి కానుంది.
సాయంత్రం 4.29 గంటలకు చంద్రుడు పూర్తిగా కనిపించకుండా (complete lunar eclipse) పోయో అవకాశం ఉంది. కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం రావడం విశేషం.