285 పోస్టులకు కంబైన్డ్ జియో సైంటిస్ట్ పరీక్ష : UPSC

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 22) : కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ (CGS – 2023) నోటిఫికేషన్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 285 పోస్టులను భర్తీ చేయనుంది.

◆ మొత్తం ఖాళీలు: 285

◆ పోస్టులు : జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్, కెమిస్ట్, సైంటిస్ట్

◆ అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో

◆ దరఖాస్తు చివరితేదీ : అక్టోబర్ 11

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ వయోపరిమితి : 21 – 32 సంవత్సరాల మద్య ఉండాలి

◆ దరఖాస్తు ఫీజు : 200/- (మహిళలు, SC, ST, PWD లకు ఫీజు లేదు)

◆ ఎంపిక విధానం : ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల ద్వారా

◆ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఫిబ్రవరి – 19 – 2023

◆ మెయిన్స్ పరీక్ష తేదీ : జూన్ – 24, 25 – 2023

◆ వెబ్సైట్ : APPLY HERE

Follow Us @