జీ ప్యాట్ & సీ మ్యాట్ పరీక్షలు పిబ్రవరిలో.

జాతీయస్థాయి ప్రవేశపరీక్షలు అయినా జీప్యాట్ మరియు జీ మ్యాట్ పరీక్షలను ఫిబ్రవరి 22 మరియు 27 వ తేదీలలో నిర్వహించాలని జాతీయ పరీక్షల విభాగం (NTA) నిర్ణయించింది.

ఈ మేరకు NTA నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరుగుతాయని తెలిపింది. ఈ పరీక్షలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 22 గా నిర్ణయించింది.

జాతీయస్థాయిలో ఫార్మసీ ఇన్స్టిట్యూట్లలో ఎం.పార్మసీ కోర్సులలో ప్రవేశానికి అర్హత పరీక్ష అలాగే జాతీయ స్థాయిలో ఎంబీఏ/పీజీడిఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశానికి అర్హత పరీక్ష.

తెలంగాణ రాష్ట్రంలో ఈ పరీక్షలకు కేంద్రాలుగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లను జాతీయ పరీక్షల విభాగం ఎంపిక చేసింది

Follow Us@