హైదరాబాద్ (ఫిబ్రవరి – 14) : కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT- 2023) సంబంధించిన నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం కోసం CMAT ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ అర్హత : ఎదేని బ్యాచిలర్ డిగ్రీ
◆ దరఖాస్తు ప్రారంభం : ఫిబ్రవరి – 13 – 2023 నుండి
◆ దరఖాస్తు చివరి తేదీ : మార్చి – 06 – 2023
◆ ఎడిట్ ఆఫ్షన్ : మార్చి 7 నుంచి 9 వరకు
◆ వెబ్సైట్ : https://cmat.nta.nic.in/