CMAT 2023 ADMIT CARDS : సీమ్యాట్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (మే – 01) : కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(C – MAT 2023 ADMIT CARDS) అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రోజు విడుదల చేసింది.

అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా అడ్మిట్ కార్డ్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపారు.

సీమ్యాట్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను మే 04, 2023న రెండు షిఫ్ట్లలో నిర్వహిస్తున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి 12 వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంతం 5:30 వరకు ఉంటుంది.

DOWNLOAD CMAT ADMIT CARDS HERE