ఈ రోజే పిఆర్సీ నివేదిక


ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉద్యోగ సంఘాలైన టీఎన్జీవో టీజీవో సంఘాలతో భేటీ ముగిసింది. మరో వారంలో పై ఉపాధ్యాయ సంఘాల తో సీఎం భేటీ కానున్నారు.

ఈరోజు పిఆర్సి పై బిశ్వాల్ కమిటీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కి రిపోర్టు సమర్పించనుంది.

ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికపై మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని తెలిపారు. ఉద్యోగుల ప్రమోషన్లు జనవరి నెలలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ఏపీ లో పని చేస్తున్న ఉద్యోగులను కూడా వెనక్కి రప్పిస్తామని హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Follow Us@