ఈరోజు 6 .00 గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలు మరియు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

పలు అంశాలపై మీడియా సమావేశంలో తమ అభిప్రాయాలను సీఎం కేసీఆర్ వెల్లడించనున్నారు.

Follow Us @