సహకార బ్యాంకులో ఉద్యోగాలు

ఏలూరు (నవంబర్ – 09) : ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన 95 స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్, తెలుగు భాషల ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

వయోపరిమితి : 01.10.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

◆ ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : రూ.590 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ దివ్యాంగులకు రూ.413).

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 20.11.2022.

◆ ఆన్లైన్ పరీక్ష తేదీ : డిసెంబర్ 2022.

◆ వెబ్సైట్: https://apcob.org/careers/

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @