CLAT 2025 NOTIFICATION

BIKKI NEWS (JULY 01) : CLAT 2025 NOTIFICATION. కామన్ లా అడ్మిషన్ టెస్టు 2024 నోటిఫికేషన్ ను జూలై 7న విడుదల చేయనున్నట్లు ఎన్ఎల్‌యూ ప్రకటించింది.

అలాగే CLAT 2025 EXAM ను డిసెంబర్ 01 – 2024 న నిర్వహించనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాలు మరియు ఇతర న్యాయ సంబంధిత విద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్సులో ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

పూర్తి నోటిఫికేషన్ జులై ఏడవ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

వెబ్సైట్ : https://nludelhi.ac.in/

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు