న్యూడిల్లీ (అక్టోబర్ – 20) : కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) – 2023 నోటిఫికేషన్ ను కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ విడుదల చేసింది.
• పరీక్ష పేరు : CLAT -2023
• కోర్సులు : ఐదేండ్ల ఎల్ఎల్బీ, ఏడాది ఎల్ఎల్ఎం
• అర్హతలు : ఎల్.ఎల్.బీ కి ఇంటర్మీడియట్ అర్హత. ఎల్.ఎల్.ఎం కు బ్యాచిలర్ డిగ్రీ లా కోర్సులు పూర్తి చేసి ఉండాలి.
• దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
• చివరి తేదీ : నవంబర్ 13
• పరీక్ష తేదీ : డిసెంబర్ 18
• వెబ్సైట్: https://consortiumofnlus.ac.in/clat-2023
Follow Us @