సీజేఎల్స్ థర్డ్ క్వార్టర్ బడ్జెట్ విడుదల.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల వేతనానికి సంబంధించి థర్డ్ క్వార్టర్ (అక్టోబర్ నుండి డిసెంబర్ 2020) బడ్జెట్ ప్రపోజల్స్ పంపవలసిందిగా జిల్లా ఇంటర్ విద్యాధికారులకు ఆదశాలు జారీ అయ్యాయి.

2020 అక్టోబర్ నుంచి డిసెంబర్ నెల వరకు వేతనాలకు సంబంధించిన బడ్జెట్ ప్రపోజల్స్ మరియు పెండింగ్ ఉన్న ఎరియర్స్ లను పంపవలసిందిగా ఇంటర్మీడియట్ కమీషనరేట్ ఆదేశాలు జారీ చేసింది.

Follow Us @