సీజేఎల్స్ టీడీఎస్ విషయంలో డీఐఈవో లకు బోర్డు సూచనలు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనం నుండి 10 శాతం టీడీఎస్ రూపంలో కోత విధిస్తున్న విషయం తెలిసిందే…

అయితే తాజాగా ఐటీ శాఖ కాంట్రాక్టు లెక్చరర్ ల టీడీఎస్ విషయంలో ఇచ్చిన ఆర్డర్ కాపీ లను అందరూ డి.ఐ.ఈ.వో. లు సంబంధిత అథారిటీకి సమర్పించి అదే క్లారిఫికేషన్ పొందవలసిందిగా ఇంటర్మీడియట్ బోర్డ్… జిల్లా ఇంటర్ విద్యా అధికారులకు సూచించింది.

అలాగే ప్రస్తుతం కోత విధించిన టీడీఎస్ మొత్తాన్ని సంబంధించిన కాంట్రాక్టు లెక్చరర్ ల పాన్ ఖాతాలలో జమ అయ్యో విధంగా క్వార్టర్లీ టీడీఎస్ ఈ ఫైలింగ్ చేయాలని సూచించారు.

తాజాగా ఆదాయపన్ను కాంట్రాక్ట్ టీచర్లు/ లెక్చరర్లు 10 శాతం కోత విధించే శిక్షను 194 (J) పరిధిలోకి రారు అని స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే.

Follow Us @