సీజేఎల్స్ వేతనాలకు బడ్జెట్ విడుదల.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 3,587 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ల మూడు నెలల వేతనాలకు సంబంధించిన థర్డ్ క్వార్టర్ బడ్జెట్ విడుదల అయ్యింది.

వేతనాలకు సంబంధించిన థర్డ్ క్వార్టర్ బడ్జెట్ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు దాదాపు 41 కోట్ల 65 లక్షల రూపాయలను ఆర్థిక శాఖ అమోదించింది. దీనికి సంబంధించిన ప్రోసిడింగ్ ను ఇంటర్విద్యా కమీషనర్ ఉమర్ జలీల్ నేడు విడుదల చేశారు.

దీనితో దాదాపుగా 3587 మంది కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల వేతనాల చెల్లింపునకు మార్గం సుగమమైంది.

PROCEEDING PDF COPY

Follow Us @