సీజేఎల్స్ మూడు నెలల వేతనాలకై ఉత్తర్వులు జారీ

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ల మూడు నెలల వేతనానికి సంబంధించిన ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వేతనాలను విడుదల చేస్తూ ఇంటర్మీడియట్ కమీషనర్ ఒమర్ జలీల్ ఆథరైజేషన్ ప్రొసీడింగ్స్ విడుదల చేయడం జరిగింది.

405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాదాపు 3600 మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు పని చేస్తున్న విషయం తెలిసిందే. వీరికి దాదాపు మూడు నెలలకు సంబంధించి 58.2 కోట్ల రూపాయలను వేతనాల కొరకు విడుదల చేయడం జరిగింది.

COPY

Follow Us @