పీఆర్సీ అమలుకై ఎర్పడ్డ త్రిసభ్య కమిటీ దృష్టికి సీజేఎల్స్ సమస్యలు – కొప్పిశెట్టి

తెలంగాణ తొలి PRC కమిటీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హై లెవల్ త్రిసభ్య కమిటీలో సభ్యుడైన ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణ ను BRK భవన్ లొ కలిసిన GCLA475 రాష్ట సంఘ సభ్యులు కాంట్రాక్టు అధ్యాపకులకు తరపున తమ ప్రతిపాదనలను విన్నవించారు.

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ లకు క్రమబద్దికరణ జరిగే వరకూ.

  • ఉద్యోగ భద్రతా కల్పించాలి
    (58 సం. వరకూ సర్వీస్ లో కొనసాగించాలి)
  • బేసిక్ పే & డి ఏ, హెచ్.ఆర్.ఏ. చెల్లించాలి
  • మరియు PF, హెల్త్ కార్డ్స్, నెల-నెల వేతనాలు మరియు సెలవులు.
  • ఇతర సమస్యలను త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అద్యక్ష కర్యదర్శులు రమణా రెడ్డి, కొప్పిశెట్టి సురేష్ , వస్కుల శ్రీనివాస్, శోభన్, శైలజ, ఉదయశ్రీ పాల్గొన్నారు.

Follow Us @