సీజేఎల్స్ చెక్ లిస్ట్ లో కరెక్షన్స్ కోసం కవరింగ్ లెటర్

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల ను క్రమబద్ధీకరణ లో భాగంగా ఇంటర్మీడియట్ కమీషనరేట్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల డేటా ను సబ్జెక్టులవారీగా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.

అయితే ఇందులో ఉన్న తప్పులను సీజేఎల్స్ సరిచూసుకొని ఇంటర్మీడియట్ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పించారు. కరెక్షన్స్ కి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

CORRECTIONS COVERING LETTER

Follow Us @