సీజేఎల్స్ వేతనాలకై నిధులు విడుదల

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు 2022 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు గాను వేతనాలు చెల్లించటం కొరకు తెలంగాణ ఇంటర్మీడియట్ కమీషనరేట్ 56,78,47,584 రూపాయలకు సంబంధిత డీడీవోలకు ఆథరైజేషన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఉత్తర్వుల కాపీ

అలాగే 2021 ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలు కొన్ని జిల్లాల్లో పెండింగ్ ఉంటే వాటిని కూడా ఆథరైజ్ చేస్తూ కమీషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది.

Follow Us @