CIVILS 2023 : నేడు సివిల్స్ ప్రాథమిక పరీక్ష

హైదరాబాద్ (మే – 28) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్-2023 ప్రాథమిక పరీక్ష (CIVILS PRELIMS EXAM 2923) ఈరోజు జరగనుంది.

తెలంగాణ నుంచి 50,646 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేశారు. వీరిలో హైదరాబాద్ లోని 99 కేంద్రాల్లో 45,611 మంది. వరంగల్ లోని 11 కేంద్రాల్లో 5,035 మంది పరీక్ష రాయనున్నారు.