సివిల్స్ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదల

న్యూడిల్లీ (ఆగస్టు – 03) : సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలను సెప్టెంబర్ 16, 17, 18, 24, 25న నిర్వహించనున్నట్టు యూపీఎస్సీ వెల్లడించింది.

వివరాలకు వెబ్సైట్ :

https://www.upsc.gov.in

మెయిన్స్ పరీక్షల పూర్తి షెడ్యూల్

Follow Us @