సివిల్స్ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల

సివిల్స్ మెయిన్స్ పరీక్షలు 2021 జనవరి 8 నుండి 17వరకు జరగనున్న నేపథ్యంలో ప్రిలిమ్స్ లో అర్హత సాదించిన అభ్యర్థుల అడ్మిట్ కార్డులను UPSC వెబ్సైట్ లో ఉంచింది.
ఫిలిమ్స్ లో మొత్తం 10,564 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించినట్లు యుపిఎస్సి పేర్కొంది.

2021 కి సంబంధించిన సివిల్స్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 10 వ తారీఖున విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క ప్రిలిమినరీ పరీక్ష జూన్ 27న, మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 15న జరగనున్నట్లు యుపిఎస్సి పేర్కొంది.

Follow Us@