OU NEWS : ఓయూ లో సివిల్స్ అకాడమీ ఏర్పాటు

హైదరాబాద్ (డిసెంబర్ – 09) : ఉస్మానియా యూనివర్సిటీ (OU)లో సివిల్ సర్వీసెస్ అకాడమీని (CIVIL SERVICES AKADEMI) త్వరలోనే ప్రారంభించనున్నారు. యూనివర్సిటీలో చదువుతున్న గ్రామీణ విద్యార్థులు సివిల్ సర్వీసు లాంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలన్నదే ఈ అకాడమీ ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

ఈ అకాడమీలో ఒకేసారి వెయ్యిమంది అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ అకాడమీ విద్యార్థుల ప్రయోజనాలకు బాగా ఉపయోగపడుతుందని వీసీ రవీందర్ యాదవ్ తెలిపారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @