BIKKI NEWS (OCT. 31) : civil assistant surgeon jobs merit list 2024. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ను విడుదల చేసింది.
civil assistant surgeon jobs merit list 2024.
ఈ మెరిట్ జాబితా పై అభ్యంతరాలు ఉంటే నవంబర్ 02 రాత్రి 7.00 గంటల వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే తెలియజేయవచ్చు అని తెలిపారు.
మొదట 435 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా 7 పోస్టులను కలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 442 కి చేరింది.
వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm