ఆసిఫాబాద్ (సెప్టెంబర్ – 17) : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లలో సివిల్ అసిస్టెంట్ సర్జన్/ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను (civil assistant surgeon and medical officer jobs in asifabad district)కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
ఆసక్తి అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 23వ తేదీ లోపు ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవచ్చు
ఖాళీల సంఖ్య : 20
పోస్టుల వివరాలు : సివిల్ అసిస్టెంట్ సర్జన్/ మెడికల్ ఆఫీసర్
అర్హతలు : ఎంబీబీఎస్ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లో
దరఖాస్తు పంపవలసిన చిరునామా : జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం, ఐడీవోసీ భవనం, కుమ్రంభీం ఆసిఫాబాద్ కు పంపాలి
చివరి తేదీ: సెప్టెంబర్ 23 – 2023
వెబ్సైట్ : https://asifabad.telangana.gov.in