ఇంటర్ తో CISF లో 540 ఉద్యోగాలు

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 26) : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో 540 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

◆ మొత్తం ఖాళీలు: 540

◆ పోస్టులు: అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్)122, హెడ్ కానిస్టేబుల్ – 418

◆ అర్హతలు: ఇంటర్,

◆ వయోపరిమితి : 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.

◆ దరఖాస్తు: ఆన్లైన్లో

◆ దరఖాస్త ఫీజు : 100/-

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ పరీక్ష విధానం : ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్

◆ చివరితేదీ: అక్టోబర్ 25

◆ వెబ్సైట్: https://cisfrectt.in

Follow Us @