పదో తరగతితో 787 CISF కానిస్టేబుల్ ఉద్యోగాలు

హైదరాబాద్ (నవంబర్ – 13) : CISF CONSTABLE ఉద్యోగాల భర్తీ చేయడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నోటిఫికేషన్ విడుదల చేసింది.

◆ ఖాళీల సంఖ్య : 787

◆ పోస్ట్ వివరాలు : కానిస్టేబుల్

◆ ట్రేడులు : కుక్, ఇల్లర్, ట్రైలర్, వాషర్మెన్, బార్బర్, స్వీపర్, పెయింటర్ తదితరాలు

◆ అర్హతలు: పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఇస్తారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ ఎంపిక విధానం : రాతపరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్ ఆధారంగా

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : నవంబర్ – 11 – 2022

◆ చివరితేదీ : డిసెంబర్ -20 – 2022

◆ వెబ్సైట్ : https://cisfrectt.in

Follow Us @