BIKKI NEWS (AUG. 24) : CISF 1130 CONSTABLE JOB NOTIFICATION. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటి ఫోర్స్ లో ఇంటర్మీడియట్ అర్హతతో 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.
CISF 1130 CONSTABLE JOB NOTIFICATION
అర్హత, ఆసక్తి కలిగిన పురుష అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు : కానిస్టేబుల్/ ఫైర్
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు
దరఖాస్తు ఫీజు : 100/- రూపాయలు (SC, ST, ExSM లకు ఫీజు లేదు)
అర్హతలు : ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాదించి ఉండాలి. సైన్స్ సబ్జెక్టు తప్పనిసరి.
వయోపరిమితి : 01 – 10 – 2001 నుంచి 30 – 09 – 2006 మద్య లో జన్మించిన వారు అర్హులు. (రిజర్వేషన్లు వారీగా సడలింపు కలదు)
వేతన స్కేల్ : 21,700/- – 69,100/-
ఎంపిక విధానం : PET, PSE, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, DME, RME ల ఆధారంగా
పూర్తి నోటిఫికేషన్ : Download PDF
వెబ్సైట్ : https://www.cisf.gov.in/cisfeng/