హైదరాబాద్ (అక్టోబర్ – 18) : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా శాఖలలో ఖాళీగా ఉన్న 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేయడం జరిగింది. తెలంగాణ పరిధిలో 200 ఉద్యోగాలు కలవు.
పోస్టుల వివరాలు : సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ – 1400 + 23 (బ్యాక్ లాగ్ )
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ : అక్టోబర్ -18 – 2022 నుండి
దరఖాస్తు చివరి తేదీ : నవంబర్ – 07 – 2022 వరకు
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ
వయోపరిమితి : 21 – 30 సంవత్సరాల మద్య వయస్సు కలిగి ఉండాలి (రిజర్వేషన్ల ప్రకారం సడలింపు కలదు)
దరఖాస్తు ఫీజు : 750/- (SC, ST, PWD లకు లేదు)
ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా… రాత పరీక్ష అబ్జెక్టివ్ (120 మార్కులు) మరియు డిస్క్రిప్టివ్ (50 మార్కులు) పద్దతిలో ఉంటుంది.
పరీక్ష తేదీ : డిసెంబర్ – 04 – 2022
పూర్తి నోటిఫికేషన్ : Download pdf file
Follow Us @