ఫుట్‌బాల్‌ స్టార్‌ రొనాల్డోకు భారత్ లో ఎక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు.?

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు గోవాలోని పనాజీలో 410 కేజీల బరువు ఉన్న కాంస్య విగ్రహాన్ని గోవా మంత్రి మైకెల్‌ లోబో ఆవిష్కరించారు.

ఇండియాలో రొనాల్డో విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని, ఫుట్‌బాల్‌ క్రీడను ప్రోత్సహించడానికి గోవా ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

Follow Us @