ఏ దేశం 2000 కీమీ సరహద్దు గోడ కడుతుంది.?

చైనా దేశం మయన్మార్ తో సరిహద్దు ప్రాంతంలో దాదాపు రెండు వేల కిలోమీటర్ల మేర 9 మీటర్ల ఎత్తు గోడను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. మయన్మార్ నుంచి అక్రమ చొరబాట్లు లను నిరోధించడానికి ఈ గోడ నిర్మాణం అని పేర్కొంది.

అయితే 1969లో చైనా మయన్మార్ ల మధ్య జరిగిన ఒప్పందానికి ఇది విఘాతం కలిగిస్తుందని, ఆ ఒప్పందం ప్రకారం సరిహద్దు వెంబడి పది మీటర్ల మేర ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని మయన్మార్ వాదిస్తోంది.

Follow Us @