విద్యార్థులకు ఉదయం అల్ఫాహరం పథకం

హైదరాబాద్ (సెప్టెంబర్ – 15) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనుండగా విద్యార్థుల్లో పోషకాహర లోపాలు అధిగమించేందుకు ఉదయం అల్పాహారం అందించే “ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ పథకం” (chief minister breakfast scheme in telangana ) కు ప్రవేశ పెట్టనుంది.

ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులకు తెలియజేసింది. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 24న చీఫ్ మినిస్టర్ బ్రేక్ ఫాస్ట్ స్కీంను ప్రారంభించనుంది.