72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు.?

72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ హాజరవుతారని ప్రభుత్వం ప్రకటించింది. జాన్సన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ జరిపిన ఫోన్‌ సంభాషణల్లో రిపబ్లిక్‌ డే ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆయనను కోరారు.

Follow Us @