BIKKI NEWS : పోటీ పరీక్షల నేపథ్యంలో పదార్థాల సాదరణ మరియు రసాయన నామాలను చూద్దాం. Chemical compounds general and chemical names in telugu
సాదరణ నామం | రసాయన నామం |
జిప్సం | కాల్షియం సల్ఫేటు (CaSO₄) |
వాషింగ్ సోడా | సోడియం కార్బోనేట్ (Na₂CO₃) |
ఆక్వాఫోర్టీస్ | నైట్రిక్ ఆమ్లం (HNO₃) |
బేకింగ్ సోడా/ వంట సోడా | సోడియం బై కార్బోనేట్ (NaHCO₃) |
కాస్టిక్ సోడా | సోడియం హైడ్రాక్సైడ్ |
కాస్టిక్ పొటాష్ | పోటాషియం హైడ్రాక్సైడ్ |
సామాన్య ఉప్పు/ టేబుల్ సాల్ట్ | సోడియం క్లోరైడ్ |
మైలుతుత్తం | కాఫర్ సల్పేట్ |
కాలోమెల్ | మెర్క్యురస్ క్లోరైడ్ |
సాల్ట్ కేక్ | సోడియం సల్పేట్ |
ఆయిల్ ఆప్ విట్రియోల్ | సల్ప్యూరిక్ ఆమ్లం |
బ్లూ విట్రియోల్ | కాఫర్ సల్ఫేటు |
ఫిలాసఫర్స్ పూల్ | జింక్ ఆక్సైడ్ |
ఎప్సం సాల్ట్ | మెగ్నీషియం సల్పేట్ |
క్విక్ లైమ్/కాల్చిన సున్నం | కాల్షియం ఆక్సైడ్ |
మిల్క్ ఆప్ లైమ్/తడి సున్నం | కాల్షియం హైడ్రాక్సైడ్ |
బ్లీచింగ్ పౌడర్ | కాల్షియం హైపో క్లోరైట్ |
మిల్క్ ఆప్ మెగ్నీషియా | మెగ్నీషియం హైడ్రాక్సైడ్ |
ప్లాస్టర్ ఆప్ పారిస్ | కాల్షియం సల్పేట్ హెమి హైడ్రేట్ |
సాదరణ ఆలం / పటిక | పొటాషియం అల్యూమినియం సల్పేట్ |
గమాక్సిన్ | బెంజిన్ హెక్సా క్లోరైడ్ |
మార్షల్ గ్యాస్/ ఫైర్ డాంప్ | మీథేన్ |
బోరాక్స్ | సోడియం టెట్రా బోరేట్ |
వాటర్ గ్లాస్ | సోడియం సిలికేట్ |
కార్బోరండం | సిలికాన్ కార్బైడ్ |
హైపో | సోడియం హైపో సల్ఫేటు |
ఫాస్జీన్ | కార్బోనైల్ క్లోరైడ్ |
టియర్ గ్యాస్ /భాష్ప వాయువు | క్లోరో పిక్రిన్ |
లాఫింగ్ గ్యాస్ | నైట్రస్ ఆక్సైడ్ |
ఆస్పిరిన్ | ఎసిటైల్ శాలిసిలిక్ ఆమ్లం |
స్పిరిట్ ఆప్ లైమ్ | ఇథైల్ ఆల్కహాల్ |
ఉడ్ స్పిరిట్ | మిథైల్ ఆల్కహాల్ |
ఆయిల్ ఆప్ మిర్బేన్ | నైట్రో బెంజీన్ |
ఓలియం | పైరో సల్ప్యూరిక్ ఆమ్లం |
చిలీ సాల్ట్ పీటర్ | సోడియం నైట్రేట్ |
బెంగాల్ సాల్ట్ పీటర్ | పోటాషియం నైట్రేట్ |
స్మైలింగ్ సాల్ట్ | అమోనియం క్లోరైడ్ |
మొసాయిక్ గోల్డ్ | స్టానస్ క్లోరైడ్ |
వైట్ విట్రియోల్ | జింక్ సల్పేట్ |
కాల్గన్ | సోడియం హెక్సా మెటా ఫాస్పేట్ |