Home > UNCATEGORY > HCEC గ్రూప్ కొరకు బోర్డు కార్యదర్శికి చరిత్ర పరిరక్షణ సమితి వినతి

HCEC గ్రూప్ కొరకు బోర్డు కార్యదర్శికి చరిత్ర పరిరక్షణ సమితి వినతి

BIKKI NEWS (MAY 12) : Charithra parirakshana samithi meet inter board secretary for HCEC course. ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి గౌరవ ఎస్. శ్రీ కృష్ణ ఆదిత్య గారికి చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డా. పోతరవేణి తిరుపతి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో హెచ్.సి.ఈ.సి. అనే నూతన కోర్సు పెట్టాలాని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

Charithra parirakshana samithi meet inter board secretary for HCEC

ఈ సందర్బంగా గౌరవ బోర్డు కార్యదర్శి గారు మాట్లాడుతూ మీ డిమాండ్ న్యాయమైనదే, కానీ ఈ నూతన కోర్స్ పెట్టుట గురించి సాధ్యాసాధ్యలు పరిశీలన చేయవలసిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సదానంద గౌడ్, చరిత్ర పరిరక్షణ సమితి నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ కావలి కృష్ణ, జిల్లా కో కన్వీనర్ ఉడుతల బాలకృష్ణ గౌడ్, చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు గంధం నాగరాజు, విష్ణు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు