GI TAG – వరంగల్ చపాటా మిర్చి కి భౌగోళిక గుర్తింపు

BIKKI NEWS (APRIL 03) : Chapata Chilli got GI TAG. వరంగల్ చపాటా మిరప రకానికి భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ లభించింది. ఇది తెలంగాణ రాష్ట్రం నుంచి భౌగోళిక గుర్తింపు పొందిన 18వ ఉత్పత్తి కావడం విశేషం. అలాగే జిఐ ట్యాగ్ పొందిన మొదటి ఉద్యానవన ఉత్పత్తి చపాటా మిరపకాయ కావడం మరో విశేషం.

Chapata Chilli got GI TAG

చపాటా మిరప రకాన్ని తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో ఎక్కువగా సాగు చేస్తారు. దీనిని స్థానికంగా ‘టమాటా మిరపకాయ’ అని కూడా పిలుస్తారు.

ఈ మిరప ఎరుపు రంగులో మందపాటి గోడలను కలిగి ఉంటుంది. ఇందులో సింగిల్ పట్టి, డబుల్ పట్టి, ఓడలు అనే మూడు రకాలు ఉన్నాయి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు