AP : సెంట్రల్ వర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

అనంతపురం (డిసెంబర్లో – 08) : ఆంధ్రప్రదేశ్ లోని అనంతరంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (CUAP) వారు డైరెక్ట్ / డిప్యుటేషన్ ప్రాతిపదికన 24 బోధన, బోధనేతర పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేశారు.

◆ మొత్తం ఖాళీల సంఖ్య : 24

ప్రొఫెసర్: 02
అసోసియేట్ ప్రొఫెసర్: 05
అసిస్టెంట్ ప్రొఫెసర్: 09
అసిస్టెంట్ లైబ్రేరియన్: 01 అసిస్టెంట్ రిజిస్ట్రార్ 01
సెక్షన్ ఆఫీసర్: 01
జూనియర్ ఇంజినీర్ (సివిల్): 01 టెక్నికల్ అసిస్టెంట్: 01
అప్పర్ డివిజన్ క్లర్క్: 02
సెక్యూరిటీ అసిస్టెంట్: 02 పోస్టులు కలవు

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తుకు చివరి తేదీ: 14.12.2022.

◆ దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 26-12-2022.

◆ వెబ్సైట్: https://cuap.ac.in/

Follow Us @