తాజా కేంద్ర మంత్రి వర్గం పూర్తి వివరాలు

ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం 77 మంది మంత్రులతో సరికొత్త మంత్రి మండలిని కొలువుదీర్చారు. ప్రధానితో కలిపి మంత్రుల సంఖ్య 78 కి చేరగా, గరిష్టంగా 81 మంది వరకు మంత్రులుగా ఉండవచ్చు.

తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జి.కిషన్‌రెడ్డికి కేబినెట్‌ ర్యాంక్‌తో పదోన్నతి లభించింది.

మంత్రివర్గంలో మహిళల సంఖ్య 11కి చేరింది

మంత్రులుశాఖల వివరాలు
కేబినెట్‌ మంత్రులు
1. నరేంద్ర మోదీప్రధాన మంత్రి, సిబ్బంది, ప్రజా నివేదనలు, పెన్షన్ల శాఖ; అణు ఇంధన శాఖ; అంతరిక్ష విభాగం; మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
2. రాజ్‌ నాథ్‌ సింగ్‌రక్షణ శాఖ
3. అమిత్‌ షాహోం శాఖ, సహకార శాఖ
4. నితిన్‌ గడ్కరీరోడ్డు రవాణా, రహదారులు
5. నిర్మలా సీతారామన్‌ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాలు
6. నరేంద్ర సింగ్‌ తోమర్‌వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ
7. జైశంకర్‌విదేశాంగ వ్యవహారాలు
8. అర్జున్‌ ముండాగిరిజన వ్యవహారాలు
9. స్మృతీ ఇరానీమహిళా, శిశు అభివృద్ధి శాఖ
10. పీయూష్‌ గోయల్‌వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఆహార ప్రజా పంపిణీ శాఖ, జౌళి శాఖ
11.ధర్మేంద్ర ప్రధాన్‌విద్యాశాఖ మంత్రి; నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖ
12. ప్రహ్లాద్‌ జోషిపార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు శాఖ, గనుల శాఖ
13. నారాయణ్‌ రాణేసూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ
14. శర్భానంద సోనోవాల్‌ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ, ఆయుష్‌ శాఖ
15. ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీమైనారిటీ వ్యవహారాలు
16. డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌సామాజిక న్యాయం, సాధికారత శాఖ
17. గిరిరాజ్‌ సింగ్‌గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ
18. జ్యోతిరాదిత్య సింధియాపౌర విమానయాన శాఖ
19. రామ్‌చంద్ర ప్రసాద్‌ సింగ్‌ఉక్కు శాఖ
20. అశ్విని వైష్ణవ్‌రైల్వే శాఖ; కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ
21. పశుపతి కుమార్‌ పారస్‌ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ
22. గజేంద్ర సింగ్‌ షెఖావత్‌జల్‌ శక్తి
23. కిరెన్‌ రిజిజున్యాయ శాఖ
24. రాజ్‌ కుమార్‌ సింగ్‌విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ
25. హర్దీప్‌ సింగ్‌ పూరిపెట్రోలియం, సహజ వాయువు, గృహ, పట్టణ వ్యవహారాలు
26. మన్సుఖ్‌ మాండవియాఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు, ఎరువుల శాఖ
27. భూపేందర్‌ యాదవ్‌పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ, కార్మిక , ఉపాధి శాఖ
28. మహేంద్ర నాథ్‌ పాండేభారీ పరిశ్రమలు
29. పురుషోత్తం రూపాలమత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ
30. జి.కిషన్‌ రెడ్డిసాంస్కృతిక శాఖ, పర్యాటకం, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
31. అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌సమాచార, ప్రసార శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడలు
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)
1. రావు ఇందర్‌జిత్‌ సింగ్‌గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (స్వతంత్ర హోదా); ప్రణాళిక మంత్రిత్వ శాఖ (స్వతంత్ర ఛార్జ్‌); కార్పొరేట్‌ వ్యవహారాలు సహాయ మంత్రి
2. డాక్టర్‌ జితేంద్ర సింగ్‌సైన్స్ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఇండిపెండెంట్‌ ఛార్జ్‌); భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ (ఇండిపెండెంట్‌ ఛార్జ్‌); పీఎంవో, డీవోపీటీ, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖలో సహాయ మంత్రి
సహాయ మంత్రులు
1. శ్రీపాద యశో నాయక్‌ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గ మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ
2. ఫగన్‌సింగ్‌ కులస్తేఉక్కు మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
3. ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌జల్‌ శక్తి, ఫుడ్‌ ప్రాసెసింగ్,
4. అశ్విని కుమార్‌ చౌబేవినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ; పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ
5. అర్జున్‌ మేఘవాల్‌పార్లమెంటరీ వ్యవహారాలు,
6. వీకే సింగ్‌రహదారులు, పౌర విమానయానం
7. క్రిషన్‌ పాల్‌విద్యుత్, భారీ పరిశ్రమలు
8. దాన్వే రావ్‌సాహెబ్‌రైల్వే శాఖ, బొగ్గు శాఖ, గనుల శాఖ
9. రామ్‌దాస్‌ అథవాలేసామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
10. సాధ్వీ నిరంజన్‌ జ్యోతివినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ, గ్రామీణాభివృద్ధి
11. సంజీవ్‌ బాల్యాన్‌మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ
12. నిత్యానంద్‌ రాయ్‌హోం శాఖ
13. పంకజ్‌ చౌదరిఆర్థిక శాఖ
14. అనుప్రియా సింగ్‌ పటేల్‌వాణిజ్యం, పరిశ్రమలు
15. ప్రొఫెసర్‌ ఎస్పీ సింగ్‌ భగెల్‌న్యాయ శాఖ
16. రాజీవ్‌ చంద్రశేఖర్‌నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ
17. శోభా కరంద్లాజేవ్యవసాయ, రైతు సంక్షేమం
18. భాను ప్రతాప్‌సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
19. దర్శన విక్రమ్‌ జర్దోష్‌వస్త్ర మంత్రిత్వ శాఖ, రైల్వే
20. వి. మురళీధరన్‌విదేశాంగ శాఖ
21. మీనాక్షి లేఖిసాంస్కృతిక శాఖ
22. సోమ్‌ ప్రకాష్‌వాణిజ్యం, పరిశ్రమలు
23. రేణుకా సింగ్‌ సారుతగిరిజన వ్యవహారాలు
24. రామేశ్వర్‌ తేలిపెట్రోలియం, సహజ వాయువు,
25. కైలాష్‌ చౌదరివ్యవసాయ, రైతు సంక్షేమం
26. అన్నపూర్ణ దేవివిద్యా శాఖ
27. ఎ.నారాయణస్వామిసామాజిక న్యాయం, సాధికారత
28. కౌషల్‌ కిషోర్‌గృహ, పట్టణ వ్యవహారాలు
29. అజయ్‌ భట్‌రక్షణ, పర్యాటకం
30. బీఎల్‌ వర్మఈశాన్య ప్రాంత అభివృద్ధి
31. అజయ్‌ కుమార్‌హోం శాఖ
32. దేవుసింగ్‌ చౌహాన్‌కమ్యూనికేషన్స్‌
33. భగవంత్‌ ఖూబాపునరుత్పాదక ఇంధన శాఖ,
34. కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌పంచాయతీ రాజ్‌
35. ప్రతిమా భూమిక్‌సామాజిక న్యాయం, సాధికారత
36. సుభాస్‌ సర్కార్‌విద్యా శాఖ
37. భగవత్‌ కిషన్‌రావు కరాద్‌ఆర్థిక శాఖ
38. రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌విదేశాంగ, విద్యా శాఖ
39. భారతి ప్రవీణ్‌ పవార్‌ఆరోగ్య, కుటుంబ సంక్షేమ
40. బిశ్వేశ్వర్‌ తూడూగిరిజన వ్యవహారాలు, జల్‌ శక్తి
41. శాంతను ఠాకూర్‌ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గం
42. మహేంద్రభాయిమహిళా, శిశు, ఆయుష్‌ శాఖలు
43. జాన్‌ బర్లామైనారిటీ వ్యవహారాలు
44. ఎల్‌. మురుగన్‌మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, సమాచార, ప్రసార శాఖ
45. నిశిత్‌ ప్రామానిక్‌హోం, క్రీడలు