BIKKI NEWS (JUNE 09) : Central Bank of India 4500 apprentice notification. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
Central Bank of India 4500 apprentice notification.
అర్హతలు : జనవరి 1 2021 తర్వాత ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి : మే 31 – 2025 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా తొడలింపు కలదు.
అప్రెంటీసిఫ్ కాలపరిమితి : ఒక సంవత్సరం
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఫీజు చెల్లింపుకు జూన్ 25 వరకు గడువు కలదు.
అప్లికేషన్ ఫీజు : జనరల్ & ఓబీసీ – 800/- SC, ST, EWS, WOMEN – 600/-, PwD – 400/-
స్టైఫండ్ : నెలకు 15,000/- రూపాయలు
ఎంపిక విధానం : ఆన్లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష,.మెడికల్ ఫిట్‌నెస్, సర్టిఫికెట్ వెరిఫికెషన్ ద్వారా.
రాత పరీక్ష తేదీ : 2025 జూలై లో
దరఖాస్తు లింక్ : https://nats.education.gov.in
వెబ్సైట్ : https://centralbankofindia.co.in/en/recruitments
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్