CDSE – 2023 RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (మే – 04) : కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CDSE – 1 – RESULTS) – 2023 రాత పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఈరోజు విడుదల చేసింది.

మొత్తం 6,518 మంది ఇంటర్వ్యూలకు ఎంపికైనట్లు యూపీఎస్సీ పేర్కొంది. వివిధ రకాల ఇంటర్వ్యూలు, వైద్య పరీక్షలు తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.

ఇండియన్ మిలటరీ అకాడమీ (IMA) , ఇండియన్ నేవల్ అకాడమీ (INA) , ఎయిర్ ఫోర్స్ అకాడమీ(AA), ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ (OTA) లలో వివిధ ఆఫీసర్ హోదాల్లో 341 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 16న రాత పరీక్షలను నిర్వహించారు.

CDSE – 1 (2023) – RESULTS