కాంట్రాక్టు అధ్యాపకుల రెండు నెలల వేతనాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న 810 మంది కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల ఆగస్టు, సెప్టెంబర్ వేతనాలను విడుదల చేస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

2021 – 22 విద్యా సంవత్సరానికి గాను ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెల వేతనాలను చెల్లించడానికి దాదాపుగా 9.53 కోట్లను మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 475 సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us @