CBSE 10th RESULTS: ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (మే – 12) : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (cbse 10th class results link) పదో తరగతి ఫలితాలను వెల్లడించింది.

విద్యార్థులు తమ రోల్ నంబర్లు, స్కూల్ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు 21 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

CBSE X CLASS RESULTS LINK