సగం మార్కులతో ఇంటర్ పరీక్షలు.!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం CBSE, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నట్టు తెలిపింది. కరోనా
పరిస్థితులు చక్కబడితే జులై రెండో వారంలో ఇంటర్ పరీక్షలు జరపడానికి సిద్దమని విద్యా శాఖ వర్గాలు ప్రభుత్వానికి తెలిపాయి.

అయితే పరీక్షా విధానం లో మార్పు లేదు కానీ పరీక్ష నిర్వహణలో పలుమార్పులు చేస్తూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రశ్నా పత్రాన్ని పాత మార్కుల కంటే సగం మార్కులతో ఇవ్వాలని, అలాగే పరీక్షా సమయం 3 గంటల నుండి ఒకటిన్నర గంటల కు కుదించాలని, ఆయా సబ్జెక్టు పేపర్స్ లో వచ్చిన మార్క్స్ రెట్టింపు చేసి విద్యార్థులకు కేటాయించాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Follow Us@