CBSE RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (మే – 12) : దేశ వ్యాప్తంగా నిర్వహించిన 12వ తరగతి ఫలితాలను CBSE విడుదల చేసింది. 12వ తరగతి పరీక్షలను 16 లక్షల మందికి పైగా రాశారు. త్వరలోనే టెన్త్ ఫలితాలను కూడా బోర్డు విడుదల చేయనుంది.

CBSE 12th CLASS RESULTS