గొల్లపల్లి మోడల్ స్కూల్ లో టీచర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

జగిత్యాల :: జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మోడల్ స్కూల్లో పీజీటీ విభాగంలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ బోధించుటకు ఉపాధ్యాయ పోస్టుకు అర్హులైన వారు అక్టోబర్ 30 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ కోరారు. పీజీటీకి అర్హతగా సంబంధిత …

Read More

బీసీ స్టడీ సర్కిల్ ఆద్వర్యంలో సివిల్స్ విజేతలతో ముఖాముఖి

సివిల్స్ ప్రిపేర్ అయ్యో యువతకు సదావకాశం సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్లకి కావలసిన సూచనలు, సలహాలు సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం, సివిల్స్ రాయాలనుకుంటున్న యువత కోసం బిసి స్టడీ సర్కిల్ సదావకాశాన్ని కల్పిస్తోంది. ఈనెల 28న …

Read More

జిల్లాల వారీగా మోడల్ స్కూల్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం – ఖాళీలు వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను అవర్లీ బేసిస్ పద్దతిలో 2021 – 22 విద్యాసంవత్సరానికి భర్తీ చేసేందుకు సంబంధిత పాఠశాల ప్రిన్సిపల్ దరఖాస్తులు ఆహ్వనిస్తున్న విషయం తెలిసిందే. PGT, TGT మరియు ఫిజికల్ డైరెక్టర్ …

Read More

కండ్లపల్లి మోడల్ స్కూల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల :: జగిత్యాల మండలంలోని కండ్లపల్లి మోడల్ స్కూల్లో వివిధ సబ్జెక్ట్ లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు అర్హులైన వారు 29 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ నాగసుధారాణి కోరారు. ఖాళీల వివరాలు టీజీటీ తెలుగు, టీజీటీ హిందీ, టీజీటీ …

Read More

మేడిపల్లి మోడల్ స్కూల్ లో 6 టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

జగిత్యాల :: మేడిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ లో ఈ విద్యా సంవత్సరానికి (2021-22) ఖాళీగా ఉన్న ఆరు టీచర్ పోస్టులను అవర్లీ బేసిస్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి …

Read More

మహేశ్వరం మోడల్ స్కూల్ లో 10 టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

మహేశ్వరం : మోడల్ స్కూల్ లో అవర్లీ బేసిస్ లో పని చేయడానికి 10 ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ధనుంజయ్ తెలిపారు. ఆంగ్ల మాధ్యమాల్లో భోదించేందుకు టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయ పోస్టులకు తాత్కాలిక పద్ధతిలో గంటల ప్రతిపాదికన భర్తీ …

Read More

మల్లాపూర్ మోడల్ స్కూల్ లో 7 టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పలు సబ్జెక్టులకు బోధించుటకు ఒప్పంద పద్ధతిలో నియామకాలకు అభ్యర్థుల నుండి దరఖాస్తులను ప్రిన్సిపాల్ కోరుచున్నారు. ఖాళీల వివరాలు పి.జి.టి విబాగంలో బోటనీ, జువాలజీ, కామర్స్, తెలుగు మరియు టీజీటీ విభాగంలో తెలుగు, …

Read More

మోడల్ స్కూళ్లలో ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ :: తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ళలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని మోడల్ స్కూల్స్ అదనపు సంచాలకురాలు ఉషారాణి ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులు అక్టోబరు 25వ తేదీ నుంచి నవంబరు …

Read More

మంచిర్యాల కేవీఎస్ లో టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో (KVS) 2021-22 విద్యా సంవత్సరానికి గాను పలు ఖాళీ పోస్టుల ఒప్పంద ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ మృదుల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖాళీలు :: ఆంగ్లం, హిందీ, సంస్కృతం, సామాన్య, …

Read More

కాగజ్ నగర్ జూ. కళాశాలలో 5 గెస్ట్ లెక్చరర్ ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

కాగజ్ నగర్ :: కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లీష్, ఉర్దూ, బోటనీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ సబ్జెక్టులకు గాను అతిధి అధ్యాపకులను నియమించుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.శ్రీధర్ …

Read More