స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ రాష్ట్రం లో పోస్టు మెట్రిక్‌ విద్యార్థుల స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తుల గడువును డిసెంబర్ – 31 వరకు ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు కేవలం 10 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఆన్లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో …

Read More

భారీ వర్షాల నేపథ్యంలో రేపు సెలవు ప్రకటించిన సి.ఎం. కేసీఆర్.

గులాబీ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వాళ్ళ ఏర్పడ్డ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో నేడు సాయంత్రం సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ …

Read More

మహనీయుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి

ఇంఛార్జి ప్రిన్సిపాల్ శతి నందినీ పటేల్. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడి, తెలంగాణా ప్రజల విముక్తి కోసం అలుపెరుగని పోరాటాలు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ నేడు తెలంగాణా యువతకు ఏంతో ఆదర్శం అని ఇంఛార్జి ప్రిన్సిపాల్ శతి నందినీ …

Read More

పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

2021 – 22 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు విద్యార్థులు మరియు విద్యా సంస్థలు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ప్రారంభం కానుంది. ఇంటర్మీడియట్ ఆపై తరగతులు చదివే విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కొరకు ఈ …

Read More

విద్యతో పాటు సమాజసేవ కూ విద్యార్థులు అంకితం కావాలి..

వ్యక్తిత్వ వికాసం,నాయకత్వ లక్షణాలు పెంపొందించు కొనేందుకు ఎన్ఎస్ఎస్ దోహదం. కళాశాలలో ఘనంగా జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. విద్యార్థులు చదువులతో పాటు సమాజ సేవకూ అంకితం అవ్వాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ ధర్మకంచ జనగామ కళాశాల …

Read More

రేపటి నుండి టీడీఎస్ పై దశలవారీ ఉద్యమం – డా. కొప్పిశెట్టి

కాంట్రాక్టు లెక్చరర్ ల వేతనం నుంచి ఆదాయపన్ను చట్టం సెక్షన్ 194 (J) ప్రకారం టీడీఎస్ రూపంలో కోత విదించడాన్ని వ్యతిరేకిస్తూ 475 సంఘం సోమవారం నుంచి దశల వారీ ఉద్యమానికి సిద్దమవుతున్నట్లు… సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కొప్పిశెట్టి …

Read More

కాంట్రాక్ట్ బంధువై కష్టాలు తీర్చండి కేసీఆర్ సారూ…

భారత సార్వభౌమాధికారాన్ని ఏకం చేసి తెలంగాణా తెచ్చి చరిత్ర సృష్టించిన కారణజన్ముడ మమ్ము కరుణించు మా కష్టాలు తీర్చంగ కదలి రావాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల వేడుకోలు. మా తండ్రి చంద్రుడా నిండు జాబిలివై మా జీవితాల్లో వెలుగులు నింపుతండ్రి. ఉన్నత విద్యావంతులైన …

Read More

ఉద్యమ అగ్ని శిఖ కడవెండి గ్రామం – అస్నాల శ్రీనివాస్

బ్రిటిష్ సామ్రాజ్యవాద, వారి ప్రధాన స్వదేశీ సంస్థాన మిత్రుడు హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 1946 నుండి 1951 వరకు జరిగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరుకు అగ్నిని రగిల్చిన తొలి గ్రామం కడవెండి. నిజాం రాజు సేనాని …

Read More

సెప్టెంబర్ 17 – విలీనమా, విమోచనమా… ప్రత్యేక వ్యాసం – అస్నాల శ్రీనివాస్

అస్నాల శ్రీనివాస్‌… ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడ్వాయి., తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం. నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా, నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి హైదరాబాద్‌ రాజ్య ప్రజలు సాగించిన మహత్తర ప్రజా పోరాటమే తెలంగాణ సాయుధ …

Read More

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ప్రారంభమైన కేబినెట్ సమావేశం మొదటగా కొవిడ్ పరిస్థితిపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కెబినెట్ ఆరా తీసింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా …

Read More